-
-
Home » Andhra Pradesh » varla ramaiah
-
జగన్‌కు అమరావతి ఉద్యమం వేడి తాకింది: వర్ల
ABN , First Publish Date - 2020-12-10T21:40:56+05:30 IST
జగన్‌కు అమరావతి ఉద్యమం వేడి తాకింది: వర్ల

అమరావతి: అమరావతి వికేంద్రీకరణ జగన్‌కు సాధ్యంకాదని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని తొందర్లోనే చెబుతారని పేర్కొన్నారు. జగన్‌కు అమరావతి ఉద్యమం వేడి తాకింది..అందుకే 3 రాజధానులకు మద్దతుగా ఉద్యమం అన్నారు. అమరావతి టీడీపీ మానసపుత్రిక అని చెప్పారు.