‘వర్ల’ పిటిషన్‌ సరి కాదు

ABN , First Publish Date - 2020-04-24T08:24:09+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ) వ్యవహారంలో టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్‌ దాఖలు చేయడం సరి కాదని, అందువల్ల తన వాదనలు కూడా వినాలని...

‘వర్ల’ పిటిషన్‌ సరి కాదు

  • ఎస్‌ఈసీ వ్యవహారంపై హైకోర్టులో దావా

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ) వ్యవహారంలో టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్‌ దాఖలు చేయడం సరి కాదని, అందువల్ల తన వాదనలు కూడా వినాలని అభ్యర్థిస్తూ శ్రీకాకుళం జిల్లా వీఆర్‌ గూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ ఎస్‌.పద్మావతి హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.  


Updated Date - 2020-04-24T08:24:09+05:30 IST