పాలు ఖర్చయ్యాయి... చట్టం వెనక్కు వచ్చింది: అనిత

ABN , First Publish Date - 2020-10-19T09:17:51+05:30 IST

‘దిశ చట్టం తెచ్చారని వైసీపీ మహిళా నేతలు లీటర్లకు లీటర్లు పాలుబో సి జగన్‌రెడ్డి ఫొటోకు పాలాభిషేకాలు చేశారు.

పాలు ఖర్చయ్యాయి... చట్టం వెనక్కు వచ్చింది: అనిత

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘దిశ చట్టం తెచ్చారని వైసీపీ మహిళా నేతలు లీటర్లకు లీటర్లు పాలుబో సి జగన్‌రెడ్డి ఫొటోకు పాలాభిషేకాలు చేశారు. తీరా చూస్తే అది కేంద్రం నుంచి వెనక్కు వచ్చింది. పాల వృఽథా మాత్రం మిగిలింది’’ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-10-19T09:17:51+05:30 IST