ప్రకాశం బ్యారేజ్ దిగువన రెండు కొత్త బ్యారేజ్‌లు

ABN , First Publish Date - 2020-09-18T01:33:18+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ దిగువన రెండు కొత్త బ్యారేజ్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు...

ప్రకాశం బ్యారేజ్ దిగువన రెండు కొత్త బ్యారేజ్‌లు

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ దిగువన రెండు కొత్త బ్యారేజ్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడత పనులకు రూ.204.37 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. తొలి విడుతగా సర్వే, భూ సేకరణ, పర్యావరణంపై ప్రభావం, భూగర్భ జలాల అధ్యయనానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Updated Date - 2020-09-18T01:33:18+05:30 IST