గుంటూరులో ట్రాఫిక్ ఎస్ఐపై దాడి

ABN , First Publish Date - 2020-07-23T03:16:31+05:30 IST

పట్టణంలోని హిమాని సెంటర్ వద్ద ట్రాఫిక్ సీఐ పెదబాబుపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విధుల్లో భాగంగా ఎస్ఐ పెదబాబు తన బృందంతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సందర్భంగా ఇద్దరు

గుంటూరులో ట్రాఫిక్ ఎస్ఐపై దాడి

గుంటూరు: పట్టణంలోని హిమాని సెంటర్ వద్ద ట్రాఫిక్ సీఐ పెదబాబుపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విధుల్లో భాగంగా ఎస్ఐ పెదబాబు తన బృందంతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సందర్భంగా ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఆపై ఎస్ఐపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఎస్ఐ పెదబాబు చేతికి గాయమైంది. ఎస్ఐ పెదబాబు లాలాపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన లాలాపేట పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-23T03:16:31+05:30 IST