కోడ్‌ ఉల్లంఘన.. ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2020-03-15T08:30:51+05:30 IST

ఎన్నికల కోడ్‌ ఉండగా గ్రామసభ నిర్వహించిన గ్రామ రెవెన్యూ అధికారి దోనేపల్లి వెంకటరాజు, పంచాయతీ కార్యదర్శిని ...

కోడ్‌ ఉల్లంఘన.. ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

జంగారెడ్డిగూడెం, మార్చి 14 : ఎన్నికల కోడ్‌ ఉండగా గ్రామసభ నిర్వహించిన గ్రామ రెవెన్యూ అధికారి దోనేపల్లి వెంకటరాజు, పంచాయతీ కార్యదర్శిని చెంచమ్మలను విధుల నుంచి తప్పిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరావు ఆదేశాలను జారీ చేశారు.

Updated Date - 2020-03-15T08:30:51+05:30 IST