-
-
Home » Andhra Pradesh » Tweet Accennayudu
-
‘మందు’కూడా నిత్యావసరమే: అచ్చెన్న
ABN , First Publish Date - 2020-03-24T09:22:33+05:30 IST
‘‘తుగ్లక్, ముఖ్యమంత్రి అయితే మందు కూడా నిత్యావసరమే... ‘నేనొస్తున్నా... సంపూర్ణ మద్యపాన నిషేధమే

‘‘తుగ్లక్, ముఖ్యమంత్రి అయితే మందు కూడా నిత్యావసరమే... ‘నేనొస్తున్నా... సంపూర్ణ మద్యపాన నిషేధమే’ అన్న జగన్ కరోనా వచ్చి జనాలు చస్తున్నా చెత్త మందు ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. కల్తీ సారా కంటే దారుణమైన బ్రాండ్లు అమ్మడానికి కోట్లు కొట్టేశారు. ఆ మందు కరోనా కంటే ప్రమాదం. ఇప్పుడు సడెన్‌గా షాపులు మూసెయ్యడానికి దొంగ లిక్కర్ మాఫియా అంగీకరించినట్లు లేదు. ఇచ్చే రూ.1000 మందు అమ్మి వెనక్కి తీసేసుకోవాలి... అంతేగా రివర్స్ టెండరింగ్ సీఎం గారూ!’’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.