తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2020-06-22T15:40:44+05:30 IST

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద నీరు క్రమక్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద నీరు క్రమక్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1585.58 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరుగుతోందని తెలుస్తోంది.

Updated Date - 2020-06-22T15:40:44+05:30 IST