తుంగభద్ర జలాశయనికి పొటెత్తిన వరద

ABN , First Publish Date - 2020-07-10T14:33:26+05:30 IST

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం పోటెత్తింది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం :1633 అడుగులు కాగా...

తుంగభద్ర జలాశయనికి పొటెత్తిన వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం పోటెత్తింది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం :1633 అడుగులు కాగా... ప్రస్తుతం 1580 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. పూర్తి స్థాయినీటి నిల్వ సామర్థ్యం 100 :855 టీఎంసీలు కాగా... ప్రస్తుతం :15.315 టీఎంసీలు నీటి నిల్వ చేరుకుంది. ఇన్ ఫ్లో :26007 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో :286 క్యూసెక్కులు.


Updated Date - 2020-07-10T14:33:26+05:30 IST