కుల ధృవీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-06-27T03:18:09+05:30 IST

ఏపీలో కుల ధృవీకరణ పత్రాల జారీపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో వందశాతం రెడ్డి కులస్తులకు కుల ధృవీకరణలో కాపు అనే ఉంటుందని

కుల ధృవీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన తులసిరెడ్డి

అమరావతి: ఏపీలో కుల ధృవీకరణ పత్రాల జారీపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో వందశాతం రెడ్డి కులస్తులకు కుల ధృవీకరణలో కాపు అనే ఉంటుందని అన్నారు. సీఎం జగన్‌ సర్టిఫికేట్‌లో కూడా కాపు అనే ఉంటుందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేర్ల ప్రకారం కులాన్ని నిర్ణయించలేమన్నారు.

Updated Date - 2020-06-27T03:18:09+05:30 IST