మూడు రాజధానులు అయ్యే పనేనా?: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-07-05T09:14:06+05:30 IST

‘ఒక రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు నిర్మించడం అయ్యే పనేనా? ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొండిగా విశాఖ తరలించినా..

మూడు రాజధానులు అయ్యే పనేనా?: తులసిరెడ్డి

‘ఒక రాజధానికే దిక్కు లేదు. మూడు రాజధానులు నిర్మించడం అయ్యే పనేనా? ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొండిగా విశాఖ తరలించినా.. మళ్లీ రాజధాని అమరావతికి రాక తప్పదు. పులివెందులలోనూ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నారు’.

Updated Date - 2020-07-05T09:14:06+05:30 IST