శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి

ABN , First Publish Date - 2020-06-12T00:27:45+05:30 IST

శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి

శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి

తిరుమల: శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం రోజు శ్రీవారిని 8 రాష్ట్రాల భ‌క్తులు దర్శించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ 143, త‌మిళ‌నాడు 141, క‌ర్ణాట‌క 151 మంది భక్తులతో పాటు మ‌హారాష్ట్ర‌, న్యూఢిల్లీ, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, ప‌శ్చిమ‌బెంగాళ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.


Updated Date - 2020-06-12T00:27:45+05:30 IST