ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-26T14:26:38+05:30 IST

తిరుమల: ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ రానుంది

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ రానుంది. ఆదాయ వనరులు కన్నా భక్తులు మనోభావాలకే ప్రాధాన్యతనిస్తామని టీటీడీ యాజమాన్యం చెబుతోంది. ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని తెలిపింది. ఇప్పటికే 25 లక్షల రూపాయలను భక్తులు ఛానల్‌కి విరాళంగా అందజేశారు.


Updated Date - 2020-06-26T14:26:38+05:30 IST