నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
ABN , First Publish Date - 2020-12-30T13:47:33+05:30 IST
తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను..

తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది.