కన్‌ఫర్డ్‌ ఐఏఎ్‌సల పదోన్నతిపై క్యాట్‌లో కేసు

ABN , First Publish Date - 2020-09-17T09:29:44+05:30 IST

గ్రూప్‌-1 సర్వీసులో పనిచేస్తున్న వారికి కన్‌ఫర్డ్‌ ఐఏఎ్‌సలుగా పదోన్నతులు ఇచ్చిన విషయంపై కొందరు డైరక్ట్‌ ఐఏఎ్‌సలు

కన్‌ఫర్డ్‌ ఐఏఎ్‌సల పదోన్నతిపై క్యాట్‌లో కేసు

గ్రూప్‌-1 సర్వీసులో పనిచేస్తున్న వారికి కన్‌ఫర్డ్‌ ఐఏఎ్‌సలుగా పదోన్నతులు ఇచ్చిన విషయంపై కొందరు డైరక్ట్‌ ఐఏఎ్‌సలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌(క్యాట్‌)లో కేసు వేశారు. ఈ పదోన్నతులు నిబంధనల ప్రకారం జరగలేదని పేర్కొన్నారు. తమకు అన్యాయం చేసేలా ఈ పదోన్నతులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసు గురువారం విచారణకు రానుంది. 

Updated Date - 2020-09-17T09:29:44+05:30 IST