కాకినాడ జీజీహెచ్‌లో కరోనా బాధితుడికి చికిత్స

ABN , First Publish Date - 2020-03-23T16:19:10+05:30 IST

కారోనా వైరస్ ఉందన్న ఓ అనుమానిత యువకుడికి కాకినాడ జీజీహెచ్‌లో పోలీసులు చికిత్స చేయించారు.

కాకినాడ జీజీహెచ్‌లో కరోనా బాధితుడికి చికిత్స

రాజమండ్రి: కారోనా వైరస్ ఉందన్న ఓ అనుమానిత యువకుడికి కాకినాడ జీజీహెచ్‌లో పోలీసులు చికిత్స చేయించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు..యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఆ యువకుడి కుటుంబ సభ్యులకు, 11మంది స్నేహితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2020-03-23T16:19:10+05:30 IST