వరద ప్రవాహంలో చిక్కుకుని.. ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

ABN , First Publish Date - 2020-10-13T20:21:30+05:30 IST

ద్వారకా తిరుమలలో చిన వెంకన్న పుష్కరిణి అయిన నృసింహసాగరానికి వరద నీరు పోటెత్తింది.

వరద ప్రవాహంలో చిక్కుకుని.. ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

ప.గో.జిల్లా: ద్వారకా తిరుమలలో చిన వెంకన్న పుష్కరిణి అయిన నృసింహసాగరానికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నృసింహసాగర్‌కు గండిపడింది. గండిపడిన ప్రదేశాన్ని దాటేందుకు ఓ యువకుడు యత్నించి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంచెం దూరం కొట్టుకుపోయిన యువకుడికి ఓ పిల్లర్ దొరకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Updated Date - 2020-10-13T20:21:30+05:30 IST