రేపు పలు రైళ్ల నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-21T09:36:57+05:30 IST

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దక్షిణ మ ధ్య రైల్వే పరిధిలోని ప్యాసింజర్‌ రైళ్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తునట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10గంటల వరకు సుమారు 2,400

రేపు పలు రైళ్ల నిలిపివేత

చిత్తూరు, విశాఖ(ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దక్షిణ మ ధ్య రైల్వే పరిధిలోని ప్యాసింజర్‌ రైళ్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తునట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10గంటల వరకు సుమారు 2,400 ప్యాసింజర్‌ సర్వీసులు నిలిపేస్తున్నామన్నారు.

Updated Date - 2020-03-21T09:36:57+05:30 IST