శ్రీకాకుళం జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2020-05-08T21:09:31+05:30 IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుమ్‌కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుమ్‌కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. మృతులను 14 సంవత్సరాల వేంకట రమణ, పదేళ్ల దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-05-08T21:09:31+05:30 IST