తిరుపతిలో జిల్లా జడ్జికి తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-02-12T19:16:17+05:30 IST

తిరుపతిలో జిల్లా జడ్జికి తప్పిన ప్రమాదం

తిరుపతిలో జిల్లా జడ్జికి తప్పిన ప్రమాదం

తిరుపతి: తిరుపతిలో జిల్లా జడ్జికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జడ్జి ఆనంద్‌‌కు సంబంధించిన కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కారు స్టార్ట్ చేసిన వెంటనే మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ జడ్జిని కిందకి దించేశాడు. జడ్జికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2020-02-12T19:16:17+05:30 IST