రెడ్‌జోన్‌‌లో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం

ABN , First Publish Date - 2020-07-18T18:44:43+05:30 IST

తిరుపతి: తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం పరిధిలో

రెడ్‌జోన్‌‌లో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం

తిరుపతి: తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ తహసిల్దార్ కార్యాలయం పరిధిలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో రూరల్ తహసిల్దార్ కార్యాలయ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. వారంపాటు కార్యాలయం మూత పడనుంది. ఉద్యోగులకు అధికారులు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు.

 

Updated Date - 2020-07-18T18:44:43+05:30 IST