తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2020-03-13T13:28:03+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం  పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 61,652 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 


Updated Date - 2020-03-13T13:28:03+05:30 IST