శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపు

ABN , First Publish Date - 2020-11-19T14:10:14+05:30 IST

తిరుమల: నేడు తిరుచానూరు పంచమి సందర్భంగా.. శ్రీవారి ఆలయం నుంచి సారే ఊరేగింపు కార్యక్రమం జరగనుంది.

శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపు

తిరుమల: నేడు తిరుచానూరు పంచమి సందర్భంగా.. శ్రీవారి ఆలయం నుంచి సారే ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. అమ్మవారి సారెకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక.. కాలినడకన అర్చకులు తిరుచానూరు పంచమికి తీసుకువెళ్లారు. కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.12కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారిని 30,073 మంది భక్తులు దర్శించుకున్నారు. 10,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2020-11-19T14:10:14+05:30 IST