తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2020-03-08T13:44:13+05:30 IST

తిరుమలలో భక్తు రద్దీ సాధారంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమలలో భక్తు రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైంస్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం నాడు 78043 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-03-08T13:44:13+05:30 IST