జూన్‌ 8 నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందా?

ABN , First Publish Date - 2020-05-31T02:19:28+05:30 IST

జూన్‌ 8 నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందా?

జూన్‌ 8 నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందా?

తిరుమల: కేంద్రం సడలింపులు ఇవ్వడంతో జూన్‌ 8 నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉంది. దర్శన విధివిధానాలపై టీటీడీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-31T02:19:28+05:30 IST