ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-30T14:20:07+05:30 IST

ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

తిరుమల: ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  30వేల మందికి ఆహారాన్ని టీటీడీ సరఫరా చేస్తుంది. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదు. 

Updated Date - 2020-03-30T14:20:07+05:30 IST