30నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2020-07-27T19:11:28+05:30 IST

30నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు

30నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు  శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఎల్లుండి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పవిత్రోత్సవాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Updated Date - 2020-07-27T19:11:28+05:30 IST