టిడ్కో లబ్దిదారుల ఆందోళన

ABN , First Publish Date - 2020-08-17T03:34:57+05:30 IST

మంగళగిరి ఆటోనగర్‌లో టిడ్కో లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. ఆగస్టు 15న తమకు ఇవ్వాల్సిన గృహాలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సోమవారం నాడు సీఎం జగన్‌ను

టిడ్కో లబ్దిదారుల ఆందోళన

గుంటూరు: మంగళగిరి ఆటోనగర్‌లో టిడ్కో లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. ఆగస్టు 15న తమకు ఇవ్వాల్సిన గృహాలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సోమవారం నాడు సీఎం జగన్‌ను కలవాలని లబ్దిదారులు నిర్ణయించారు. మంగళగిరి నుండి తాడేపల్లిలోని సీఎం నివాసం వరకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు.

Updated Date - 2020-08-17T03:34:57+05:30 IST