‘ఆ మూడు’ రైతుల పాలిటి దుష్మన్‌లు: సాకే

ABN , First Publish Date - 2020-09-21T08:34:53+05:30 IST

భారతీయ జనతా పార్టీ, వైసీపీ, టీడీపీలు రైతుల పాలిట దుష్మన్‌ పార్టీలు. రాజ్యసభలో తమకు బలం లేదని తెలిసి,

‘ఆ మూడు’ రైతుల పాలిటి దుష్మన్‌లు: సాకే

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ, వైసీపీ, టీడీపీలు రైతుల పాలిట దుష్మన్‌ పార్టీలు. రాజ్యసభలో తమకు బలం లేదని తెలిసి, నిబంధనలకు విరుద్ధంగా మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకుంది’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాఽథ్‌ ఆరోపించారు.

బిల్లులను వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని వెల్లడించారు.


Updated Date - 2020-09-21T08:34:53+05:30 IST