థర్మల్‌ గన్‌తో పరీక్షించాకే హైకోర్టులోకి

ABN , First Publish Date - 2020-03-18T09:22:49+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం హైకోర్టు పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, వివిధ విభాగాల వారిని

థర్మల్‌ గన్‌తో పరీక్షించాకే హైకోర్టులోకి

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం హైకోర్టు పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, వివిధ విభాగాల వారిని థర్మల్‌ గన్‌తో పరీక్షించి, వారికి జ్వరం లేదని నిర్ధారించుకున్నాకే లోనికి అనుమతించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు సైతం థర్మల్‌ గన్‌తో పరీక్షించాకే హైకోర్టులోకి అడుగుపెట్టారు.

Updated Date - 2020-03-18T09:22:49+05:30 IST