‘రేషన్‌ ఉచితం’ పొడిగింపు లేదు

ABN , First Publish Date - 2020-11-27T08:56:31+05:30 IST

రేషన్‌ ఉచిత పంపిణీని పొడిగిస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

‘రేషన్‌ ఉచితం’ పొడిగింపు లేదు

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రేషన్‌ ఉచిత పంపిణీని పొడిగిస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. అవన్నీ వదంతులేనని, దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

Read more