20న రెండో విడత నేతన్న నేస్తం
ABN , First Publish Date - 2020-06-18T14:02:24+05:30 IST
20న రెండో విడత నేతన్న నేస్తం
అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నేతన్న నేస్తం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇస్తోన్న రూ.24 వేలు ఆర్థిక చేయూతకి గత ఏడాదికి 81,783 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది కూడ ఎంపిక చేసేందుకు బుధవారం చేనేత జౌళిశాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది.