మంత్రి వర్గంలో స్థానం సీఎం ఇష్టం: తమ్మినేని

ABN , First Publish Date - 2020-12-28T08:56:14+05:30 IST

మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.

మంత్రి వర్గంలో స్థానం సీఎం ఇష్టం: తమ్మినేని

రామభద్రపురం, డిసెంబరు 27: మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామంలో ఆదివారం ఒక శుభకార్యానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated Date - 2020-12-28T08:56:14+05:30 IST