కరోనా ఉధృతి వేళ స్కూళ్లు తెరవడం ప్రమాదకరం

ABN , First Publish Date - 2020-06-15T10:39:03+05:30 IST

కరోనా ఉధృతంగా పెరుగుతున్న తరుణంలో బ్రిడ్జి కోర్సులకు అనుమానాలను తీర్చే పేరుతో మంగళ, బుధ, శుక్ర వారాల్లో

కరోనా ఉధృతి వేళ స్కూళ్లు తెరవడం ప్రమాదకరం

 కరోనా ఉధృతంగా పెరుగుతున్న తరుణంలో బ్రిడ్జి కోర్సులకు అనుమానాలను తీర్చే పేరుతో మంగళ, బుధ, శుక్ర వారాల్లో విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాలలకు హాజరు కావాలనడం ప్రమాదకరమని, ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ ఎ.ఎ్‌స.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.  

Updated Date - 2020-06-15T10:39:03+05:30 IST