నడి రోడ్డుపై పరీక్ష

ABN , First Publish Date - 2020-11-27T09:38:53+05:30 IST

మాస్కు పెట్టుకోకుండా, హెల్మెట్‌ ధరించకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు వినూత్న శిక్ష విధించారు.

నడి రోడ్డుపై పరీక్ష

సాలూరు: మాస్కు పెట్టుకోకుండా, హెల్మెట్‌ ధరించకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు వినూత్న శిక్ష విధించారు. విజయనగరం జిల్లా సాలూరులో గురువారం హెల్మెట్‌, మాస్కు పెట్టుకోకుండా వచ్చిన వారిని ఇలా రహదారిపై నిల్చోబెట్టి పెన్నూ కాగితం ఇచ్చి ‘మాస్కు లేకుండా నేను బయటకు రాను’ అంటూ వందసార్లు రాయించారు.

Read more