పదో తరగతి విద్యార్థిని అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-29T17:05:35+05:30 IST

అనంతపురం: అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ కాలనీలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది.

పదో తరగతి విద్యార్థిని అదృశ్యం

అనంతపురం: అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ కాలనీలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. 10 వ తరగతి విద్యార్థిని జయదీపిక అదృశ్యమైంది. బాలిక కోసం ఎంత వెదికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు బాలిక తండ్రి శ్రీరామ్ నాయక్ పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-12-29T17:05:35+05:30 IST