దేవరకొండ సమీపంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-03-02T15:43:48+05:30 IST
అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం దేవరకొండ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెలను పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు.

అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం దేవరకొండ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెలను పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. ఈ తొలగింపులను నిరసిస్తూ కాలనీ వాసులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.