ఆస్పత్రిలో నర్సుల ఆందోళన.. కమిషనర్ విచారణ
ABN , First Publish Date - 2020-07-27T22:47:10+05:30 IST
తెనాలిలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఏపీ వైద్యవిధాన్ పరిషత్ రాష్ట్ర కమిషనర్ రామకృష్ణారావు సందర్శించారు. ఇటీవల స్టాఫ్ నర్సుల ఆందోళనపై అధికారులను ఆయన వివరణ కోరారు. ఆస్పత్రిలో

గుంటూరు: తెనాలిలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలను ఏపీ వైద్యవిధాన్ పరిషత్ రాష్ట్ర కమిషనర్ రామకృష్ణారావు సందర్శించారు. ఇటీవల స్టాఫ్ నర్సుల ఆందోళనపై అధికారులను ఆయన వివరణ కోరారు. ఆస్పత్రిలో పరిస్థితులపై అందరి నుండి అభిప్రాయాలు సేకరించారు. నర్సుల ఆందోళన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుండి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో కమిషనర్ రామకృష్ణారావు విచారణ జరుపుతున్నారు.