ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం లోపం.. ప్రజల తీవ్ర ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-05-09T23:13:13+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంలోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ నుంచి పాస్‌లు..

ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం లోపం.. ప్రజల తీవ్ర ఇబ్బందులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య  సమన్వయంలోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ నుంచి పాస్‌లు తీసుకుని వస్తున్న వారిని ఏపీ సరిహద్దులో ప్రాంతమైన గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పిల్లలు, వృద్ధులు ఎండలో అవస్థలు పడుతున్నారు. 

Updated Date - 2020-05-09T23:13:13+05:30 IST