-
-
Home » Andhra Pradesh » Teachers transfers
-
టీచర్ల బదిలీల పక్రియలో తీవ్ర గందరగోళం
ABN , First Publish Date - 2020-12-15T14:44:59+05:30 IST
అనంతపురం: టీచర్ల బదిలీల పక్రియలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. సర్వర్ మొరాయింపుతో వెబ్‌సైట్

అనంతపురం: టీచర్ల బదిలీల పక్రియలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. సర్వర్ మొరాయింపుతో వెబ్‌సైట్ పని చేయడం లేదు. వెబ్ ఆప్షన్లు ఇవ్వవడానికి నేడే చివరి రోజు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.