-
-
Home » Andhra Pradesh » teachers new electric service register
-
ఉపాధ్యాయులకు ఎలక్ట్రిక్ సర్వీస్ రిజిస్టర్
ABN , First Publish Date - 2020-05-14T00:25:43+05:30 IST
ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఉన్న సర్వీస్ రిజిస్టార్ స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ సర్వీస్ రిజిస్టర్ ఏర్పాటు చేసేందుకు గైడ్‌లైన్స్‌ను స్కూల్ ఆఫ్ ఎడ్యూకేషన్ కమిషనర్ ప్రకటించారు. ఉద్యోగి ప్రవేశం నుంచి

అమరావతి: ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఉన్న సర్వీస్ రిజిస్టార్ స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ సర్వీస్ రిజిస్టర్ ఏర్పాటు చేసేందుకు గైడ్‌లైన్స్‌ను స్కూల్ ఆఫ్ ఎడ్యూకేషన్ కమిషనర్ ప్రకటించారు. ఉద్యోగి ప్రవేశం నుంచి పదవీ విరమణ వరకు ఆటోమెటెడ్ మెకానిజం ఏర్పాటుకు సర్క్యూలర్ జారీ చేశారు.