టీడీపీ ఫెస్‌బుక్ పేజీలో వైసీపీ నేతలపై సెటైర్లు

ABN , First Publish Date - 2020-02-13T02:45:57+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారిక ఫెస్ బుక్ పేజీలో వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు నిజం మాట్లాడరంటూ పోస్టు పెట్టారు.

టీడీపీ ఫెస్‌బుక్ పేజీలో వైసీపీ నేతలపై సెటైర్లు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారిక ఫెస్ బుక్ పేజీలో వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు నిజం మాట్లాడరంటూ పోస్టు పెట్టారు. ఏమిటీ ఈ నాటకం..ఎందుకీ ఈ రెండు నాలుకలంటూ ఓ ఫోటోను కూడా జతచేశారు. 


‘‘పోలవరం 58 శాతం పూర్తయ్యింది అని కోర్టుకు చెప్తారు. బయటకొచ్చి ప్రెస్ మీట్ లో అసలు తెదేపా పోలవరం పనులు ఏం చేసింది అని అడుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నేతలు నిజాలు మాట్లాడరు... కాబట్టే వారి నుండి నిజాలు రాబట్టడానికి కోర్టులు వారం వారం తమ దగ్గరికి రప్పించుకుంటున్నాయి’’

Updated Date - 2020-02-13T02:45:57+05:30 IST