ప.గో. జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-28T19:35:41+05:30 IST

ప.గో. జిల్లా: కాళ్ల మండలం, కాళ్లకూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.

ప.గో. జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ

ప.గో. జిల్లా: కాళ్ల మండలం, కాళ్లకూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వివాదం తలెత్తింది. వేదికపైకి వైసీపీ కార్యకర్తలను మాత్రమే పిలుస్తామని..ఉండి వైసీపీ ఇన్‌చార్జ్ పీవైఎల్ నరసింహరాజు ప్రకటన చేయడంతో ఎమ్మెల్యే రామరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌చార్జ్‌కు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

Updated Date - 2020-12-28T19:35:41+05:30 IST