ఒకవేళ అలాకాకపోతే కోర్టును ఆశ్రయిస్తాం: టీడీపీ

ABN , First Publish Date - 2020-03-16T23:56:53+05:30 IST

ఒకవేళ అలాకాకపోతే కోర్టును ఆశ్రయిస్తాం: టీడీపీ

ఒకవేళ అలాకాకపోతే కోర్టును ఆశ్రయిస్తాం: టీడీపీ

అమరావతి:  ఎన్నికలు రీషెడ్యూల్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ..నామినేషన్లను అడ్డుకున్న ఘటనలపై కోర్టుకు  టీడీపీ వెళ్లనుంది. అభ్యర్థులతో వ్యక్తిగతంగా కేసులు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2020-03-16T23:56:53+05:30 IST