మూడు రాజధానులొద్దు, అమరావతి ముద్దంటూ టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-08-01T17:56:37+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా, కుక్కునూరు మండలంలోని, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

మూడు రాజధానులొద్దు, అమరావతి ముద్దంటూ టీడీపీ నిరసన

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా, కుక్కునూరు మండలంలోని, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ కుక్కునూరు ప్రధాన కూడలి వద్ద ప్లకార్డులతో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.  


Updated Date - 2020-08-01T17:56:37+05:30 IST