చెప్పులతో కొట్టి టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-10-03T07:06:52+05:30 IST

వలంటీర్ల ప్లకార్డులను విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు చెప్పులతో కొట్టి నిరసన

చెప్పులతో కొట్టి టీడీపీ నిరసన

వలంటీర్ల ప్లకార్డులను విజయవాడలో తెలుగు యువత కార్యకర్తలు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. మహిళలను వేధిస్తున్నందుకా?,

అక్రమ మద్యం రవాణా చేస్తున్నందుకా? ఎందుకు చప్పట్లు కొట్టాలని నాదెండ్ల బ్రహ్మం ప్రశ్నించారు. 

- పాయకాపురం

Updated Date - 2020-10-03T07:06:52+05:30 IST