మృతదేహాలు తెప్పించండి: చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2020-04-07T10:36:02+05:30 IST

ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైద్యవిద్యార్థుల మృతదేహాలను వెంటనే స్వస్థలాలకు చేర్చడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

మృతదేహాలు తెప్పించండి: చంద్రబాబు లేఖ

 అమరావతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైద్యవిద్యార్థుల మృతదేహాలను వెంటనే స్వస్థలాలకు చేర్చడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర మంత్రికి ఒక లేఖ రాశారు.  

Read more