గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

ABN , First Publish Date - 2020-04-08T21:03:51+05:30 IST

గురువారం ఉదయం 11.30కి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, ప్రభుత్వాల చర్యలు...

గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

అమరావతి: గురువారం ఉదయం 11.30కి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, ప్రభుత్వాల చర్యలు... రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల... ఉపాధి లేక కూలీల ఇక్కట్లు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Updated Date - 2020-04-08T21:03:51+05:30 IST