అనంతలో వేరుశనగకు నీరివ్వండి: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-09-05T09:21:26+05:30 IST

రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని..

అనంతలో వేరుశనగకు నీరివ్వండి: లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. రాయలసీమలో వేరుశనగ పంటకు తక్షణం నీరందించాలన్నారు. ఈ మేరకు లోకేశ్‌ శుక్రవారం సీఎం జగన్‌కు లేఖ రాశారు. 

Updated Date - 2020-09-05T09:21:26+05:30 IST