-
-
Home » Andhra Pradesh » TDP MLC KE Prabhakar in unhappy
-
తీవ్ర అసంతృప్తిలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్
ABN , First Publish Date - 2020-03-13T15:36:41+05:30 IST
కర్నూలు: టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ల కేటాయింపు విషయమపై ఆయన నిరసనకు సిద్ధమవుతున్నారు.

కర్నూలు: టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ల కేటాయింపు విషయమపై ఆయన నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.